కీర్తన 119:150 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం150 దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)150 దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019150 దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు. See the chapterపవిత్ర బైబిల్150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం150 దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. See the chapter |