Online Bible

- Advertisements -




కీర్తన 119:116 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

116 నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

116 నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.

See the chapter Copy

పవిత్ర బైబిల్

116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము. నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి.

See the chapter Copy




కీర్తన 119:116

Follow us:

Advertisements


Advertisements