కీర్తన 118:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను. See the chapterపవిత్ర బైబిల్7 యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను. See the chapter |