కీర్తన 118:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. See the chapterపవిత్ర బైబిల్20 అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు. See the chapter |