Online Bible

- Advertisements -




కీర్తన 115:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు. కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;

See the chapter Copy




కీర్తన 115:17

Follow us:

Advertisements


Advertisements