కీర్తన 115:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్16 ఆకాశం యెహోవాకు చెందుతుంది. కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు. See the chapter |