కీర్తన 115:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, మీరు దీవించబడుదురు గాక. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు. See the chapterపవిత్ర బైబిల్15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, మీరు దీవించబడుదురు గాక. See the chapter |