కీర్తన 114:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు? See the chapterపవిత్ర బైబిల్6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? See the chapter |