Online Bible

- Advertisements -




కీర్తన 109:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక.

See the chapter Copy

పవిత్ర బైబిల్

13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.

See the chapter Copy




కీర్తన 109:13

Follow us:

Advertisements


Advertisements