కీర్తన 107:39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము. వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు, See the chapterపవిత్ర బైబిల్39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము. వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది. See the chapter |