కీర్తన 107:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి. ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు. See the chapterపవిత్ర బైబిల్35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు. ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి. ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది. See the chapter |