కీర్తన 107:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది. See the chapterపవిత్ర బైబిల్25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది. అలలు అంతకంతకు పెద్దవయ్యాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి. See the chapter |