కీర్తన 107:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు. See the chapterపవిత్ర బైబిల్18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు, వారు చావుకు సమీపించారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు. See the chapter |