కీర్తన 106:46 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 వారిని చెరగొనిపోయిన వారికందరికివారియెడల కనికరము పుట్టించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు. See the chapterపవిత్ర బైబిల్46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే. See the chapter |