కీర్తన 106:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి. See the chapterపవిత్ర బైబిల్36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు. ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి. See the chapter |