కీర్తన 106:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగావారిలో తెగులు రేగెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది. See the chapterపవిత్ర బైబిల్29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది. See the chapter |