కీర్తన 106:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా మాట ఆలకింపకవారు తమ గుడారములో సణుగుకొనిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు. See the chapterపవిత్ర బైబిల్25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు. See the chapter |