Online Bible

- Advertisements -




కీర్తన 105:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును– నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు. ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.

See the chapter Copy




కీర్తన 105:9

Follow us:

Advertisements


Advertisements