కీర్తన 105:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 వారు తన కట్టడలను గైకొనునట్లును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు. See the chapterపవిత్ర బైబిల్44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు. See the chapter |