కీర్తన 105:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి. See the chapterపవిత్ర బైబిల్30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి. See the chapter |