Online Bible

- Advertisements -




కీర్తన 105:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెనువారు ఆయన మాటను ఎదిరింపలేదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 దేవుడు కటిక చీకటిని పంపించాడు. కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు.

See the chapter Copy




కీర్తన 105:28

Follow us:

Advertisements


Advertisements