కీర్తన 105:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 –కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు. See the chapterపవిత్ర బైబిల్11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.” అని దేవుడు చెప్పాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.” See the chapter |