సామెతలు 6:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. See the chapterపవిత్ర బైబిల్7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, See the chapter |