సామెతలు 6:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 దుర్యోచనలు యోచించు హృదయమును కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, See the chapterపవిత్ర బైబిల్18 చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు, See the chapter |