సామెతలు 4:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో. See the chapterపవిత్ర బైబిల్13 ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో. See the chapter |