సామెతలు 31:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు. See the chapterపవిత్ర బైబిల్28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు. మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు: See the chapter |