సామెతలు 30:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం, See the chapterపవిత్ర బైబిల్30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. See the chapter |