సామెతలు 30:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి. See the chapterపవిత్ర బైబిల్25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కాని అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసుకొంటాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి. See the chapter |