సామెతలు 30:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది. See the chapterపవిత్ర బైబిల్11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; See the chapter |