సామెతలు 26:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు. See the chapterపవిత్ర బైబిల్14 ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. See the chapter |