సామెతలు 26:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు. See the chapterపవిత్ర బైబిల్13 “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” See the chapter |