సామెతలు 24:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు దుష్టుల ఎడల అసూయ పడకు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 దుర్మార్గులను చూసి అందోళన చెందకు. భక్తిహీనుల విషయం మత్సరపడకు. See the chapterపవిత్ర బైబిల్19 దుర్మార్గులను చూచి నీవు చింత పడకు. దుర్మార్గుల విషయమై అసూయపడకు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు దుష్టుల ఎడల అసూయ పడకు. See the chapter |