సామెతలు 20:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు. See the chapterపవిత్ర బైబిల్21 నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు. See the chapter |