సామెతలు 19:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు. See the chapterపవిత్ర బైబిల్9 అబద్ధాలు చెప్పేవాడు శిక్షించబడతాడు. అబద్ధాలు చెబుతూనే ఉండేవాడు నాశనం చేయబడతాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును. See the chapter |