సామెతలు 18:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది. See the chapterపవిత్ర బైబిల్12 ఒక దీనుడు గౌరవించబడతాడు. కాని గర్విష్ఠుడు పతనం అవుతాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది. See the chapter |