సామెతలు 17:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు. See the chapterపవిత్ర బైబిల్23 దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు. See the chapter |