సామెతలు 17:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం. See the chapterపవిత్ర బైబిల్15 ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే. See the chapter |