సామెతలు 15:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు. See the chapterపవిత్ర బైబిల్19 బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కాని నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి. See the chapter |