Online Bible

- Advertisements -




సామెతలు 12:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు.

See the chapter Copy




సామెతలు 12:28

Follow us:

Advertisements


Advertisements