సామెతలు 11:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు కాని దుష్టులు దానిలో పడతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. See the chapterపవిత్ర బైబిల్8 మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు కాని దుష్టులు దానిలో పడతారు. See the chapter |