ఫిలిప్పీయులకు 2:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29-30 నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి. See the chapterపవిత్ర బైబిల్29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతని లాంటి వారిని గౌరవించండి. See the chapter |