ఫిలిప్పీయులకు 1:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే. See the chapterపవిత్ర బైబిల్21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము. See the chapterతెలుగు సమకాలీన అనువాదము21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభం. See the chapter |