సంఖ్యా 33:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్6 సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు. See the chapter |