సంఖ్యా 33:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్5 ఇశ్రాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కోతుకు ప్రయాణం చేసారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు. See the chapter |