సంఖ్యా 32:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 బేత్-నిమ్రా, బేత్-హారాను, అనే పట్టణాలను కోటగోడలతో నిర్మించారు, మందలకు దొడ్లు కూడా కట్టుకున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 అనే ఊళ్ళలో ప్రాకారాలు, పశువుల దొడ్లు కట్టుకున్నారు. See the chapterపవిత్ర బైబిల్36 బేత్ నిమ్రా, బేత్హారాను పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 బేత్-నిమ్రా, బేత్-హారాను, అనే పట్టణాలను కోటగోడలతో నిర్మించారు, మందలకు దొడ్లు కూడా కట్టుకున్నారు. See the chapter |