సంఖ్యా 31:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ See the chapterపవిత్ర బైబిల్22-23 అయితే అగ్నిలో వేయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, See the chapter |