Online Bible

- Advertisements -




సంఖ్యా 29:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 వాటి నైవేద్యం, పానార్పణను

See the chapter Copy

పవిత్ర బైబిల్

30 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.

See the chapter Copy




సంఖ్యా 29:30

Follow us:

Advertisements


Advertisements