Online Bible

- Advertisements -




సంఖ్యా 1:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

47 అయితే లేవీయులు తమపితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

47 కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

47 లేవీ వంశపు కుటుంబాలు ఇశ్రాయేలీయులలో ఇతరులతో బాటు జాబితాలో లెక్కించబడలేదు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.

See the chapter Copy




సంఖ్యా 1:47

Follow us:

Advertisements


Advertisements