మార్కు 9:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45-46 నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945-46 ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. See the chapterపవిత్ర బైబిల్45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ పాదం కారణమైతే దానిని నరికివేయి, నీవు రెండు పాదాలు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడే కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. [ See the chapter |