మత్తయి 9:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 యేసు లేచి అతనితో వెళ్లారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. See the chapterపవిత్ర బైబిల్19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 యేసు లేచి అతనితో వెళ్లారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము19 యేసు లేచి అతనితో వెళ్లారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు. See the chapter |